Posted inTelugu News
లెనిన్: అఖిల్ రీషూట్, నవంబర్ 14 రిలీజ్ టాక్
అక్కినేని అఖిల్ "ఏజెంట్" తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా "లెనిన్", సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా ఎప్పుడు మొదలైనదో స్పష్టంగా తెలియకపోయినా, టీజర్ రిలీజ్…
