Posted inTelugu News
కళ్యాణి ప్రియదర్శన్‌కు తండ్రి ప్రియదర్శన్ ఇచ్చిన విలువైన సలహా
మలయాళంలో ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన లోక సినిమా తెలుగులో కూడా కొత్తగా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాను డామెరిక్ అరుణ్ డైరెక్ట్ చేశారు. కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్‌లో నటించి, ప్రేమలు…