Posted inTelugu News
కోట శ్రీనివాసరావు ఇకలేరు – సినీ ప్రపంచానికి భారీ లోటు
తెలుగు సినీ జగత్తుకు ఇది మరచిపోలేని చీకటి రోజు. విలక్షణ నటనకు మిన్నపోతే అది కోట శ్రీనివాసరావుది. 83 ఏళ్ల వయస్సులో ఆయన కన్నుమూయడం భారత సినిమా ప్రపంచానికి, ప్రత్యేకించి టాలీవుడ్‌కు పెద్ద నష్టంగా మారింది. 750కు పైగా సినిమాల్లో విభిన్నమైన…