Posted inTelugu News
కొరియన్ కనకరాజు, వరుణ్ తేజ్ నూతన ఆశలు
గత ఏడాది వరుసగా ఆపరేషన్ వాలెంటైన్, మట్కా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. ప్రత్యేకంగా మట్కా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డారు. మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించి, పాత్ర…