Posted inTelugu News
బోల్డ్ కంటెంట్: ‘లైలా’ సినిమాకు ప్రత్యామ్నాయం?
గత కొన్ని సంవత్సరాలుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, అలాగే ఇతర కారణాల వల్ల సినిమా కంటెంట్‌లో బోల్డ్ అంశాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లిప్ లాక్‌లు, ఇంటిమేట్ సీన్లు ఇలాంటి వాటిని ప్రత్యేకంగా చర్చించేవారు. కానీ ఇప్పుడు అవి సాధారణంగా మారిపోయాయి. ఇప్పుడు డైలాగుల్లో…