Posted inTelugu News
త్రిష & నయనతార: మెగాస్టార్‌తో మళ్లీ తెలుగు ఎంట్రీ
కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ త్రిష, నయనతార ఇద్దరూ ఒకేసారి మన మెగాస్టార్ చిరంజీవితో జత కడుతున్నారని వార్త. తమిళ్ లో స్టార్ హిట్‌లను సొంతం చేసుకున్న నయనతార మెగాస్టార్ శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తోంది. మరీ త్రిషకి విశ్వంభర సినిమాలో అవకాశం…