Posted inTelugu News
చిరు–వెంకీ కలయికలో మన శంకరవరప్రసాద్
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వెంకటేష్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా గుర్తింపు పొందింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో వెంకీ మంచి…