Posted inTelugu News
రాజమౌళి భవిష్యత్ ప్రాజెక్ట్స్: రజనీకాంత్, కమల్ హాసన్ ఆలోచనలు
దర్శక శిఖరం రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పని చేసి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం సూపర్ స్టామార్ మహేష్ బాబుతో వారణాసి పై కృషి చేస్తున్నారు. ఇప్పటి…