Posted inTelugu News
‘చావా’ తెలుగు విడుదలపై అధికారిక ప్రకటన – మార్చి 7న గ్రాండ్ రిలీజ్!
బాలీవుడ్‌లో బాక్సాఫీస్ సునామిగా మారిన విక్కీ కౌశల్ ‘చావా’ ఇప్పటికే ₹300 కోట్ల మార్కును దాటి, ₹500 కోట్ల వైపు దూసుకెళుతోంది. వసూళ్ల దూకుడు చూస్తే మరికొన్ని రోజుల్లో ఈ మైలురాయి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇతర భాషల ప్రేక్షకుల…