Posted inTelugu News
విజయ్ గేమ్ ఆన్ కింగ్డమ్ కౌంట్‌డౌన్”
విజయ్ దేవరకొండ కెరీర్లో ఇప్పటివరకు చూసిన అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘కింగ్డమ్’ ఇక ముప్పై రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 4వ తేదీని విడుదల తేదిగా ముందుగానే ఫిక్స్ చేసిన నిర్మాతలు, దాని ప్రకారం అన్ని కార్యక్రమాలను…