Posted inTelugu News
మూడు వారాల్లో మూడుసార్లు – నాగవంశీకి 200 కోట్ల టార్గెట్
టాలీవుడ్‌లో యాక్టివ్ గా ఉన్న నిర్మాతల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎస్. నాగవంశీ పేరు ముందే చెప్పాలి. హిట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రొడ్యూసర్ మార్క్ ఏర్పరచుకున్న నాగవంశీ ప్రస్తుతం నిర్మాతగానే కాదు, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా భారీ స్థాయిలో Gamble చేస్తున్నారు.…