Posted inTelugu News
విజయ్ దేవరకొండ కొత్త యాడ్ అదిరింది
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ తన మార్క్ చూపిస్తూ బిజీగా…