Posted inTelugu News
శర్వా టార్గెట్ రోహిత్ శర్మ బయోపిక్!
Sharwanand హీరోగా నటిస్తున్న ‘బైకర్’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో శర్వానంద్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. గతంలో ఆయన ఫిజిక్‌ను…