Posted inTelugu News
నితిన్ కెరీర్ ఫ్లాప్: కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూపు
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సరిగా పరిస్థితిలో లేరు. గత కొన్ని సినిమాలుగా అతని ఫిల్మ్‌లు వరుసగా ఫ్లాపులు కావడంతో, సినిమా ఏదైనా వర్క్ అవుతుందనే అంచనాలు నిరాశగా మారుతున్నాయి. భీష్మ తర్వాత నితిన్ కెరీర్లో పక్కా సక్సెస్ రావడం…