Posted inTelugu News
వీరమల్లు సీక్వెల్లో కోహినూర్ కథ క్లారిటీ ఇచ్చిన జ్యోతి కృష్ణ
టాలీవుడ్ పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్‌కు ముందురోజే…