Posted inTelugu News
పవన్ కల్యాణ్ కొత్త సినిమా: నిజమేనా, అభిమానుల సందేహాలు
ఒక సమయం లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన కెరీర్లో “అజ్ఞాతవాసి” చివరి సినిమా అని అనుకున్నారు. ఆ తర్వాత జీవితాన్ని పూర్తిగా రాజకీయాలకు అంకితం చేసేవారంటూ ఆయన చెప్పాడు. అయితే 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత, కొన్ని నెలల…