Posted inTelugu News
ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’ అనే సినిమా ఇప్పుడు పూర్తి ఖరారైనట్టే. టైటిల్ని బట్టి ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవ్వబోతోందని తెలుస్తోంది. వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలాంటి సినిమానే ఉంటుందని పూర్వానుగ్రహంగా…