Posted inTelugu News
చిరు ఛాన్స్ మిస్సయినా.. ఆశ తప్పలేదు!
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం ఓ చిరస్మరణీయ కల. ఒక తరాన్ని ప్రభావితం చేసి, యావత్ సినీ ప్రేపంచానికి స్ఫూర్తినిచ్చిన చిరంజీవి, తనపై అభిమానం కలిగిన యువ దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుంటారు.…