ఆది సాయి కుమార్ ‘శంబాల’ బాక్సాఫీస్ డామినేషన్

ఆది సాయి కుమార్ హీరోగా, యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘శంబాల’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మంచి ఇంప్రెషన్ సృష్టించింది. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ వల్లే కాకుండా, డిసెంబర్ 25,…