శర్వానంద్ 38: కొత్త లుక్‌తో సమర్పించనున్న సంపత్ నంది!

శర్వానంద్ టాలీవుడ్‌లో ప్రతి సినిమాకూ కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నించే నటుల్లో ఒకరు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, పక్కింటి అబ్బాయిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతను అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో,…