Posted inTelugu News
అక్షయ్ కుమార్ ‘కన్నప్ప’లో శివుడిగా – మంచు విష్ణు ఆసక్తికర విషయాలు వెల్లడి!
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప చిత్రం టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తోంది. మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 200 కోట్ల వ్యయంతో రూపొందుతోంది. ఇంత వరకూ మోహన్ బాబు తన బ్యానర్లో ఇంత…