Posted inTelugu News
వంశీ పైడిపల్లి-నాగచైతన్య కాంబో కుదిరేనా?
వారసుడు తర్వాత వంశీ పైడిపల్లి నుంచి ఇప్పటివరకు ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. ఇది విడుదలై రెండేళ్లైనా, మరో సినిమా పట్టాలెక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహర్షి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఖాళీగా ఉండాల్సి రావడం దర్శకుడి దౌర్భాగ్యం. ప్రస్తుతం…