శౌబిన్ షాహిర్ టాలీవుడ్ ఎంట్రీ: గోపీచంద్ సినిమాలో కీలక పాత్ర

మలయాళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందిన శౌబిన్ షాహిర్, ప్రేమమ్, కుంబలంగి నైట్స్, మంజుమ్మల్ బాయ్స్, కూలీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ప్రత్యేకంగా కూలీలోని మోనిక పాటతో పాన్-ఇండియాలో సంచలనాన్ని సృష్టించి, ఒక్క…