Posted inTelugu News
కింగ్డమ్ ట్రైలర్ లాంచ్: విజయ్ దేవరకొండ మాస్ మేకోవర్
విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కింగ్డమ్ జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల తిరుపతిలోని ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల…