Posted inTelugu News
శ్రీలీల కొత్త లుక్ వైరల్
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తాజా ఫోటోషూట్‌తో మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్లలో భాగంగా ఆమె ధరించిన బేజ్ కలర్ అనార్కలీ డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోతూ కనిపించింది. మృణాళిని రావు డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌లో శ్రీలీల…