Posted inTelugu News
చుట్టూ నాలుగు భాషల్లో శ్రీలీల దూకుడు!
కన్నడలో 'కిస్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల, తెలుగులో 2021లో 'పెళ్లి సందడి'తో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ అదృష్టవశాత్తు రవితేజ సరసన వచ్చిన ధమాకా సినిమాతో…