రామ్ చరణ్ సినిమాలో తల్లి పాత్రని తిరస్కరించిన శ్వాసిక

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకసారి ఎలాంటి పాత్ర చేసినా, ఆ తర్వాత కూడా ఎక్కువగా అలాంటి రోల్స్‌నే ఆఫర్ చేస్తుంటారు. ముఖ్యంగా కొన్ని పరిస్థితుల్లో చేసిన పాత్రలు తర్వాత ఇబ్బంది పెడతాయి. అలాంటి దశను ఎదుర్కొంటున్న నటి ఇప్పుడు ఒక బంగారం…