ఆర్యన్ ఖాన్ డెబ్యూ మూవీ: నవ్వకపోవడానికి కారణం

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అనుకోవడం సాధారణం, కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్యన్ డెబ్యూ మూవీ “ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్”…