షారుక్–రణవీర్ ఆత్మీయ కలయికతో ధురంధర్ 2 వివాదాలకు చెక్

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద Dhurandhar 2 భారీ వసూళ్లతో దూసుకుపోతూ సెన్సేషన్ క్రియేట్ చేసినా, పరిశ్రమలోని అగ్ర హీరోలు—ఖాన్లు, కపూర్లు—ఇప్పటివరకు పెద్దగా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తోటి నటుడి ఇంతటి విజయంపై కనీస అభినందన కూడా రాలేదని నెటిజన్లు…

సౌత్ వైపు కింగ్ ఖాన్ చూపు.. షారుఖ్ ఖాన్ రూట్ మార్పు!

బాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ‘కింగ్ ఖాన్’గా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు షారుఖ్ ఖాన్. విలక్షణమైన నటనతో పాటు ఆసియాలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరిగా నిలిచిన ఆయన, ఇటీవలి కాలంలో తన సినిమాల ఎంపికలో స్పష్టమైన మార్పు తీసుకొస్తున్నట్లు…

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ప్రత్యేక జీవితం & సంపాదనలు

బాలీవుడ్ ఇండస్ట్రీలో “బాద్ షాగా” పేరు సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్, నటుడు మాత్రమే కాకుండా అత్యంత ధనవంతుడిగా కూడా తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా, నిర్మాతగా, బ్రాండ్ అంబాసిడర్‌గా, వ్యాపారవేత్తగా అనేక రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు…

షారుఖ్ ఖాన్ ₹12,490 కోట్ల సంపత్తితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, రూ. 12,490 కోట్ల (సుమారు 1.4 బిలియన్ డాలర్లు) నికర సంపత్తితో 2025 హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్న నటుడిగా రికార్డులెక్కారు. అక్టోబర్ 1న వెల్ల‌డించిన ఈ లిస్ట్‌లో షారుఖ్…

ఆర్య‌న్ ఖాన్ వెబ్ సిరీస్ పై సమీర్ వాంకడే ఆరోపణలు

కొంతకాలంగా షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ పేరే వార్తలలో నిలుస్తోంది. ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. బాలీవుడ్ సెలబ్రిటీలపై సెటైరికల్ డ్రమా కంటెంట్‌తో ఈ సిరీస్…

అనురాగ్‌ కశ్యప్‌: ఇండస్ట్రీ వదిలిపోలేరు, 5 సినిమాలు చేస్తున్నాను!

బాలీవుడ్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. పూర్వం స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌గా పేరుగాంచిన దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు ఒక్కో సినిమా కోసం భారీ కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెద్ద బడ్జెట్‌ సినిమాలు చేయడం కష్టం, చిన్న సినిమాలు…

“స్టార్‌డమ్ శాశ్వతం కాదు” – అమీర్ ఖాన్

ఈ రంగుల ప్రపంచంలో స్టార్లు, సూపర్‌స్టార్లు ఎందరో ఉన్నారు. వారి వారసులు సినీ పరిశ్రమను ఏలుతున్నారు. అయితే, ఈ స్టార్‌డమ్ శాశ్వతమా? అనే ప్రశ్నకు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. హిందీ చిత్రసీమలో షారుఖ్ ఖాన్,…

సినీ పరిశ్రమలో హీరోల ఆధిపత్యం పై ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

ఒక్క సమయంలో తన నటనతో దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న వారిలో ఖుష్బూ కూడా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్…

రిచెస్ట్ స్టార్స్: ఆ ముగ్గురి నిక‌ర‌ ఆస్తి 14000 కోట్లు

భారతదేశంలోని ముగ్గురు అత్యంత ధనిక స్టార్లు ఒకే వేదికపై కలుసుకున్నారు. దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతూ బాక్సాఫీస్‌ను శాసించిన ఈ ముగ్గురు స్టార్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంది. క్లాసిక్ హిట్‌లతో సినీప్రేక్షకులను అలరించిన కింగ్ ఖాన్ షారుఖ్, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్,…