Posted inTelugu News
అఖండ-2: బాలయ్య, బోయపాటి మాస్ కాంబోపై భారీ అంచనాలు!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ-2 తాండవం రూపొందుతున్న విషయం తెలిసిందే. అఖండ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో, బాలయ్య - బోయపాటి కాంబోలో…