స్పిరిట్ రూమర్స్‌కు ప్రకాష్ రాజ్ ఫుల్ స్టాప్

సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘స్పిరిట్’ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో ఏదో ఒక అప్‌డేట్ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కాస్టింగ్…