Posted inTelugu News
సంయుక్త మీనన్ తాజా గ్లామర్ & సినిమా అప్డేట్
ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అమాయకమైన లుక్తో కనిపిస్తూనే, తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ, తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా…