Posted inTelugu News
సిటాడెల్ కోసం సమంతకు ఉత్తమ నటి అవార్డు!
సమంత ఓవైపు మయోసైటిస్కు చికిత్స పొందుతూనే, మరోవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో యాక్షన్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. క్లిష్టమైన స్టంట్స్‌తో అదరగొట్టిన సమంతకు, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ప్రియాంకా చోప్రా నటించిన సిటాడెల్…