Posted inTelugu News
సమంత సెకండ్ ఇన్నింగ్స్
Samantha Ruth Prabhu ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే అగ్ర హీరోయిన్గా ఎదిగారు. కెరీర్ ఆరంభంలోనే ఆమె ప్రయాణం ఒక ప్రభంజనంలా సాగింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన…