Posted inTelugu News
సమంతకు టాలీవుడ్ దూరమా?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల టాలీవుడ్‌కు కొంత దూరంగా ఉంటూ, బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన సమంత, అక్కడే మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం. కానీ సమంత తెలుగులో…