Posted inTelugu News
నారి నారి ముందు బైకర్ కాదు… శర్వానంద్ సంక్రాంతి ప్లాన్ మారింది
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన బైకర్ సినిమా తొలుత డిసెంబర్ మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనుకున్న ప్లాన్ కూడా వర్కౌట్…