Posted inTelugu News
అక్కినేని హీరోల కమ్‌బ్యాక్, 2025లో మంచి విజయాల అంచనాలు
అక్కినేని హీరోలు గత కొంతకాలంగా ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నారు. వందల కోట్లు వసూలు చేసిన సినిమాల గురించి మిగతా హీరోలు మాట్లాడుకుంటున్న వేళ, నాగచైతన్య, అఖిల్ మాత్రం సాలిడ్ హిట్ కోసం ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. కింగ్ నాగార్జున తరచుగా హిట్లు…