Posted inTelugu News
త్రివిక్రమ్ సినిమాకు సాయిపల్లవి – ఆసక్తికర చర్చ!
సాయిపల్లవిని హీరోయిన్గా ఒప్పించడం ఎంత కష్టమైన పనో ఇటీవల దర్శకుడు చందూ మొండేటి తన అనుభవంతో బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆమెను ఒప్పించే సమయంలో ఎన్ని సందేహాలు నివృత్తి చేయాలో, ఎంత శ్రమ పడాలో ఆయన సరదాగా చెప్పుకొచ్చారు. "నా తర్వాత…