Posted inTelugu News
సైఫ్ అలీఖాన్ పై దాడి: సారా భావోద్వేగ స్పందన
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై కొద్ది నెలల క్రితం జరిగిన దాడి గురించి ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అర్థరాత్రి సమయంలో ఓ దుండగుడు సైఫ్ ఇంట్లోకి చొరబడి, ఆయన చిన్న కొడుకు జేహ్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే,…