Posted inTelugu News
తల్లి అయ్యాక మళ్లీ సినిమాలకు సిద్ధమైన దీపికా పదుకొణె
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె గతేడాది ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తల్లి అయ్యాక సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆమె ప్రస్తుతం మాతృత్వాన్ని సంపూర్ణంగా ఆస్వాదిస్తోంది. అయితే, ఇప్పుడు మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక తల్లి…