Posted inTelugu News
నటుడిగా అవకాశాలు వచ్చినా, మ్యూజిక్కే కట్టుబడ్డ తమన్!
సినిమా ఇండస్ట్రీలో ఎవరి గమ్యం వారిదే అయినా, కొంతమంది ఒక్క రంగంపై ఆసక్తితో వచ్చి మరో రంగంలో స్థిరపడతారు. దర్శకుడు కావాలని వచ్చిన వారు హీరోలుగా, హీరోలు కావాలని వచ్చిన వారు సినిమాటోగ్రాఫర్‌గా మారిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో…