Posted inTelugu News
కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’పై ప్రత్యేక శ్రద్ధ
డెవిల్ సినిమా తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని, కళ్యాణ్ రామ్ నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ కూడా అభిమానులకి పరిచయమైంది. అయితే, సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.…