Posted inTelugu News
నకిలీ హీరోయిన్ ఆఫర్‌తో మాజీ సీఎం కుమార్తెకు భారీ మోసం!
నేటి రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు, భారీ దోపిడీల గురించి తరచూ వింటూ నివ్వెరపోతున్నాం. మోసపూరిత ఆఫర్ల పేరుతో లక్షలాది మంది అమాయకులను లక్ష్యంగా చేసుకుని, కోట్లకు కోట్లు దోచేస్తున్న ఘరానా మోసగాళ్లు ఆర్థిక నేరాల పరంగా పెద్ద ప్రమాదంగా మారుతున్నారు.…