Posted inTelugu News
ప్రియాంక చోప్రా గొప్ప వ్యక్తిత్వం
ప్రియాంక చోప్రా ఒక గ్లోబల్ స్టార్. బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టి, హాలీవుడ్ వరకు దూసుకెళ్లి తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సినీ నేపథ్యం లేకపోయినా అంచెలంచెలుగా పైకి ఎదిగి, ఈ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో పీసీ రేంజ్ విజయాన్ని…