సిద్ధార్థ్ బర్త్‌డేకు అదితి స్పెషల్ లవ్ పోస్ట్ వైరల్

Siddharth – Aditi Rao Hydari జంట ప్రేమ, పెళ్లి తర్వాత వారి అనుబంధం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి అనంతరం ఈ ఇద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఎంతో హుందాగా, అన్యోన్యంగా గడుపుతున్నారు. ముఖ్యంగా…