Posted inTelugu News
‘సీతా పయనం’ ప్రీ రిలీజ్లో మానవత్వానికి పెద్ద పీట
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన ‘సీతా పయనం’ ప్రీ-రిలీజ్ వేడుక యూనిక్ కాన్సెప్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిరంజన్, ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ ఫిలింస్ నిర్మించింది.…