Posted inTelugu News
ఓజీ మూవీ: సెప్టెంబర్ 25న పవన్ ఘర్షణ
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ "ఓజీ" త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబై నేపథ్యంతో గ్యాంగ్స్టర్ డ్రామా శైలిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా, దసరా కానుకగా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి…