Posted inTelugu News
డెకాయిట్ ఈవెంట్‌లో సుమంత్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్‌లో తనదైన శైలిలో విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న హీరో సుమంత్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా తన సోదరి సుప్రియ యార్లగడ్డ నిర్మించిన డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు…