వరుస సినిమాలతో పవర్‌స్టార్ స్పీడ్ పెంచాడు

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు వరుస సినిమాలతో ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిన పవన్, క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉన్నారు. గత ఏడాది హై…