Posted inTelugu News
సూర్య కరుప్పు సినిమా సమ్మర్ రిలీజ్ వాయిదా
కోలీవుడ్ స్టార్ సూర్య, ఆర్ జె. బాలాజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కరుప్పు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీని అసలు లాస్ట్ దసరా రిలీజ్ చేయనని అనుకున్నారు, కానీ ఆఫీషియల్ గా రిలీజ్ రాలేదు. అక్టోబర్ మిస్సవడంతో, నవంబర్ లేదా…